ఒడిశాలో 20 టన్నుల బంగారు నిల్వలు గుర్తింపు
ఒడిశాలో బంగారు నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. దేమ్గఢ్, కియోంజర్, సుందరఢ్, నవరంగ్పూర్ వంటి జిల్లాల్లో 10-20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. దేవ్తోఢ్ని తొలి బంగారు మైనింగ్ బ్లాక్ను త్వరలో వేలం వేసేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లోని జబల్పూరనూ భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు నిర్ధారించారు.