నేడు ఆదర్శ పాఠశాల గురుకుల ప్రవేశ పరీక్ష
ఆదర్శ పాఠశాలలో ఆదివారం రోజు గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ మరియు చీఫ్ సూపర్డెంట్ నవీన్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా 521 మంది విద్యార్థులు పరీక్ష కేంద్రానికి హాజరవుతారు ఒక పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షణ జరపడానికి డిపార్ట్మెంట్ అధికారి రాజేంద్రప్రసాద్ మరియు చీఫ్ సూపర్డెంట్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పరివేక్షణ చేయడం జరుగుతుంది పరీక్ష కేంద్రానికి గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోగలరు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కలదు కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉంటుంది కావున పరీక్ష కేంద్రం చుట్టూ ఎవరు కూడా ఉండకూడదు చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది చీఫ్ సూపర్డెంట్ నవీన్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు