టిఆర్ ఎస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణం

టిఆర్ ఎస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణం

పేదలకు ఇచ్చిన 32బ్లాక్ ల ఇళ్లను అక్రమణ

పేరు ఒకరిది,నివాసం మరొకరు

లబ్ధిదారులను నిండా ముంచిన అధికారులు

పేదల స్థలాలు కబ్జా చేస్తే సహించం

ప్రజలకు అండగా ఆర్ జిఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ కరప్షన్ అసోసియేషన్

శ్రీనివాస్,నేషనల్ సెక్రటరీ

సౌజన్య,న్యాయ సలహాదారులు

న్యూస్,హైదరాబాద్ :

తెలంగాణ,హైదరాబాద్,ఎల్బీనగర్ లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో గత టిఆర్ ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం  జిఎన్ ఎన్ యుఆర్ ఎమ్ కర్మన్ఘాట్ – III నందనవనం పేరుతో 11ఎకరాల్లో 32బ్లాక్స్ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు మంజూరు చేయడం జరిగింది.కాని అప్పటి టిఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే,మంత్రుల సహకారంతో కొందరు ఆక్రమణ దారులు ఈ 32బ్లాక్ లను కబ్జా చేశారు.పేరు ఒకరిది…నివాసం మరొకరు అన్న చందంగా టిఆర్ ఎస్ ప్రభుత్వం తీరు ఉంది.ఈ సందర్బంగా తమకు న్యాయం చేయాలనీ కోరుతూ లబ్ధిదారులు ఆర్ జిఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ కరప్షన్ అసోసియేషన్ ను అశ్రయించారు.బాధితుల పిర్యాదు మేరకు నేషనల్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, న్యాయ సలహాదారులు సౌజన్యలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.ఈ నేపథ్యంలో ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ దేవానంద నాయుడు సలహా మేరకు

Join WhatsApp

Join Now

Leave a Comment