టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – చంద్రబాబు అధ్యక్షతన కీలక చర్చలు

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – చంద్రబాబు నాయుడు
  • టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం
  • పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన ముఖ్య నేతలు
  • రాష్ట్ర రాజకీయాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • పాలన, అభివృద్ధి లక్ష్యాలపై కీలక నిర్ణయాలు

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – చంద్రబాబు నాయుడు

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – చంద్రబాబు నాయుడుటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – చంద్రబాబు నాయుడుటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – చంద్రబాబు నాయుడు

 

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య నేతలు పాల్గొన్నారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడింది.

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – చంద్రబాబు నాయుడుటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – చంద్రబాబు నాయుడు

ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పార్టీ భవిష్యత్ వ్యూహం తదితర అంశాలపై ముమ్మర చర్చలు జరిగాయి. రాబోయే నెలల్లో పార్టీ నిర్వహించబోయే ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

పార్టీ బలోపేతం కోసం మండల, జిల్లా స్థాయిలో నేతలతో సమన్వయం పెంచాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలనను ప్రజలకు దగ్గర చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా చంద్రబాబు నాయుడు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలిసింది.

ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు, పాలిట్బ్యూరో సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment