అమరావతికి హడ్కో రుణం 11 వేల కోట్లు

అమరావతికి హడ్కో రుణం 11 వేల కోట్లు

అమరావతికి హడ్కో రుణం 11 వేల కోట్లు

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) రూ.11వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. హడ్కో ద్వారా రూ.11వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని గుర్తు చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment