|| ఏపీలో భూముల రీ సర్వే సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్
2️⃣4️⃣ JAN 2025
ఏపీలో భూముల రీ సర్వేలో వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్ లైన్ ఏర్పాటుచేసినట్లు సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డులశాఖ సంచాలకులు ప్రభాకర్రెడ్డి తెలిపారు.
భూయజమానులతో పాటు రెవెన్యూ, సర్వే అధికారులు, సిబ్బంది సైతం కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు
ఫోన్ 81436 79222 నంబర్ లో సంప్రదించొచ్చని సూచించారు.
* అధికారులు నిర్ధారించిన కొలతలపై అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం అందరికీ అవకాశం కల్పిస్తుందని స్పష్టం చేశారు