ఢిల్లీలో భారీ వర్షాలు.. విమానాల దారి మళ్లింపు

ఢిల్లీలో భారీ వర్షాలు.. విమానాల దారి మళ్లింపు

ఢిల్లీలో భారీ వర్షాలు.. విమానాల దారి మళ్లింపు

దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. బలమైన గాలులు, వర్షాల కారణంగా కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యమవుతున్నట్లు ఎయిర్‌లైన్‌ సంస్థలు తెలిపాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలు ప్రత్యేకంగా ట్రావెల్ అడ్వైజరీలు విడుదల చేశాయి. వర్షాల తీవ్రత మంగళవారం మధ్యాహ్నం నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది

Join WhatsApp

Join Now

Leave a Comment