భారీ వర్షాలు.. కరెంట్‌తో జాగ్రత్త!

భారీ వర్షాలు.. కరెంట్‌తో జాగ్రత్త!

భారీ వర్షాలు.. కరెంట్‌తో జాగ్రత్త!

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వానాకాలంలో కరెంట్‌తో జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడేటప్పుడు విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర ఉండకూడదు. రోడ్ల వెంట ఉన్న కరెంట్ స్తంభాలను తాకకూడదు. తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్‌లు ముట్టుకోకూడదు. దుస్తులు అరబెట్టే తీగలకు కరెంట్ వైర్లు తాకకుండా చూసుకోవాలి. ఎవరికైనా పొరపాటున షాక్ తగిలితే చెక్క, ప్లాస్టిక్ వస్తువులతో రక్షించాలి

Join WhatsApp

Join Now

Leave a Comment