మిర్యాలగూడ, 2026-08-18
మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో మంగళవారం బూన్ ఐ.వి.ఎఫ్. పెర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సంతానం లేని వారికి అవసరమైన వైద్య సలహాలు, సూచనలు అందించారు.

వైద్యుల వివరాలు
పెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సీతా గరిమెల, గర్భిణీ స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ రమదేవిలు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న అనేక మంది మహిళలు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని, వైద్యుల చేత పరీక్షలు చేయించుకుని, తగిన సూచనలు, సలహాలు పొందారు.
హాస్పిటల్ చిరునామా
రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐ డి ఎఫ్ సి బ్యాంక్ ఎదురుగా, అమ్మ హోటల్ వెనుక, రెడ్డి కాలనీ, మిర్యాలగూడలో ఈ శిబిరం జరిగింది.