డెంకడ, 16 July
కడెం మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన గొల్లపల్లి లత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ. 4 లక్షల విలువైన చెక్కును లత కుటుంబసభ్యులకు అందజేశారు.
కడెం మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన గొల్లపల్లి లత అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ. 4 లక్షల విలువైన చెక్కును లత కుటుంబసభ్యులకు అందించారు.
ఈ సందర్భంగా లత కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్, వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.











