ఓలా గ్రామంలో హనుమాన్ మాలధారణ స్వాములు ప్రత్యేక పూజలు

ఓలా గ్రామంలో హనుమాన్ మాలధారణ స్వాములు ప్రత్యేక పూజలు

ఏప్రిల్ 2 కుంటాల: మండల కేంద్రంలోని ఓలా గ్రామంలో హనుమాన్ మాలాధారణ గురు స్వామి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో హనుమాన్ మాలాధారణ స్వాములు గురు స్వాములు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాములు ఆరతులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ గురు స్వాములు, స్వాములు భక్తులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment