బస్సులో పోగొట్టుకున్న బ్యాగ్ ను బాధితులకు అప్పగింత

బస్సులో పోగొట్టుకున్న బ్యాగ్ ను బాధితులకు అప్పగింత

బస్సులో పోగొట్టుకున్న బ్యాగ్ ను బాధితులకు అప్పగింత

.నిర్మల్ జిల్లా :

నిజామాబాద్ నుండి నిర్మల్ వస్తున్న బస్సులో కండక్టర్ విలాస్ కు ఒక బ్యాగ్ దొరికింది ఆ బ్యా

గ్ ను నిర్మల్ డిపోలో అప్పచెప్పగా డిపోమేనేజర్ కె.పండరీ ఆధ్వర్యంలో డిపో అధికారులు అది తెరిచి చూడగా 7 గ్రాముల బంగారు చైన్ తో పాటు సెల్ ఫోన్ ఆధార్ కార్డులు,పాన్ కార్డులు ఉన్నాయి.ఆధార్ కార్డు పై ఉన్న సెల్ ఫోన్ నంబరు కు ఫోన్ చేసి సదరు వ్యక్తి ని వివరాలు అడిగి నిర్దారణ చేసుకొని డిపో క్యాషియర్ ఎన్.ఆర్.శేఖర్ బ్యాగును బాధిరునికి అప్పగించారు.దొరికిన బ్యాగును భద్రంగా అప్పగించిన విలాస్ కండక్టర్ ను డిపోమేనేజర్ తో పాటు పలువురు అభినందించారు
నిర్మల్ జిల్లా :
నిజామాబాద్ నుండి నిర్మల్ వస్తున్న బస్సులో కండక్టర్ విలాస్ కు ఒక బ్యాగ్ దొరికింది ఆ బ్యాగ్ ను నిర్మల్ డిపోలో అప్పచెప్పగా డిపోమేనేజర్ కె.పండరీ ఆధ్వర్యంలో డిపో అధికారులు అది తెరిచి చూడగా 7 గ్రాముల బంగారు చైన్ తో పాటు సెల్ ఫోన్ ఆధార్ కార్డులు,పాన్ కార్డులు ఉన్నాయి.ఆధార్ కార్డు పై ఉన్న సెల్ ఫోన్ నంబరు కు ఫోన్ చేసి సదరు వ్యక్తి ని వివరాలు అడిగి నిర్దారణ చేసుకొని డిపో క్యాషియర్ ఎన్.ఆర్.శేఖర్ బ్యాగును బాధిరునికి అప్పగించారు.దొరికిన బ్యాగును భద్రంగా అప్పగించిన విలాస్ కండక్టర్ ను డిపోమేనేజర్ తో పాటు పలువురు అభినందించారు

Join WhatsApp

Join Now

Leave a Comment