హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన షుగర్ టెస్ట్ కాంప్ విజయవంతం
79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణం లోని మయూరి హోటల్ ముందర నిర్వహించిన ఫ్రీ షుగర్ టెస్ట్ క్యాంపులో దాదాపు 300 మందికి పైగా షుగర్ టెస్ట్ చేయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం లో హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ స్థాపకులు ఇర్షన్ మాట్లాడుతూ షుగర్ నిర్ధారణ చేయించుకొని షుగర్ రోహిత మందులు వాడితే షుగర్ పై విజయం సాధించవచ్చు అన్నారు ఈ కార్యక్రమం లో హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఇక్రం సాదిక్ అలీ జుబైర్ అల్మాస్ జోహెబ్ అజర్ మహేబూబ్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు మిన్హాజ్ నవీద్ డా.అబ్రార్ సుబ్రహ్మణ్యం రాజు రవి అజీమ్ కిఫాయత్ మొహసిన్ తహితార్లు పాల్గున్నారు.