బడ్డీ క్రీడల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

బడ్డీ క్రీడల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

బడ్డీ క్రీడల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

మనోరంజని తెలుగు టైమ్స్ – మెండోరా ప్రతినిధి, అక్టోబర్ 18

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల స్టేడియంలో నిర్వహించిన జోనల్ స్థాయి అండర్‌–17 జూనియర్ బాలుర కబడ్డీ పోటీల్లో పోచంపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి ప్రథమ స్థానం సాధించారు.

క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు నిక్షిత్ రాజ్, ఏ. సాయి చరణ్, ఏ. లక్ష్మణ్, ఎం. రామ్ చరణ్ జిల్లాస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్  సురేందర్, ఏటీపీ అశ్విని మేడం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు. గురుకుల విద్యార్థులు జిల్లా స్థాయిలో మరింత ప్రతిభ కనబరచాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment