కుంటాల ఆదర్శ పాఠశాలలో ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష
ఫిబ్రవరి 23 కుంటాల: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ చీఫ్ సూపర్డెంట్ నవీన్ కుమార్ తెలిపారు. ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష లో454, ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష లో67, మొత్తం 521విద్యార్థిని విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాశారని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ చీఫ్ సూపర్డెంట్ నవీన్ కుమార్ తెలిపారు