గోమాతలను పునరావాస కేంద్రాలకు తరలించాలి

మంచిర్యాల జిల్లా  జన్నారం పొన్కల్ ప్రధాన రహదారి మంచిర్యాల నుండి నిర్మల్ వైపు ప్రయాణించే ఆర్ అండ్ బి రోడ్డుపై ఉదయం సాయంత్రం వేళలో గుంపులు గుంపులుగా గోమాతలు ఆవులు వాటి పిల్లలు రోడ్డుపై ద్విచక్ర వాహనదారులకి వచ్చేటటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోడ్డుపై పడుకుని అనేక విధాలుగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఆవులను పునరావాస కేంద్రాలలో పెట్టాలని స్థానికులు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment