మహబూబ్ నగర్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి: ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి: ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ అభివృద్ధికి భారత పెట్రోలియం మంత్రిత్వశాఖలో గల ప్రభుత్వరంగ సంస్థల నుంచి (CSR) నిధులు మంజూరు చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ను గురువారం ఎంపీ డీకే అరుణ కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ ప్రజలు, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అవసరమైన చోట ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు