గాయత్రి కాలేజ్ విద్యార్థిని స్టేట్ మూడో ర్యాంక్
నిర్మల్ జిల్లా బైంసా పట్టణానికి చెందిన స్వాతివిక ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో సాత్విక రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించడంతో పాఠశాల యజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థినికి వారి తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం చేశారు