బిసి బంద్ కు సంపూర్ణ మద్దతు.
లంబాడి హక్కుల పోరాట సమితి.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.
బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ బంద్ ను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు భూక్యా రాజ్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. భీమారం మండలం, బూరుగుపల్లి గ్రామంలో కుల సంఘ నాయకులు అందరు కలిసి ఏకగ్రీవంగా బీసీ కుల కుల సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కు మద్దత్తు పలకడం జరిగింది ..ఈ కార్యక్రమం లో ధరావత్ అశోక్ నాయక్,బానోత్ సురేష్ నాయక్ భూక్య నవీన్ శ్రీకాంత్, కుల సంఘ నాయకులు, పాల్గొన్నారు