కేటీఆర్ ను కలిసిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ ఆగస్టు 03 –
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని తెలంగాణ భవన్ హైదరాబాద్ లో నిజామాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పై-పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్, తదితరులు ఉన్నారు.