శ్రీ విజయ సేల్స్ షోరూమ్ ను ప్రారంభించిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ సెప్టెంబర్ 26
నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్ లో అంజయ్య కు చెందిన శ్రీ విజయ సేల్స్ షోరూమ్ ను జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వ్యాపారరంగంలో సైతం రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి. రమణ రావు, నీలం రెడ్డి, జలపతిరావు, శ్రీనివాసరావు, రిటైర్ హెచ్ఎం రామచందర్, డి. అమర్ రావు, సాయిరాం, లచ్చారెడ్డి, రాజేశ్వర్, నర్సా గౌడ్, డి. రామారావు, రిటైర్ టీచర్ జనార్దన్, భూమేష్, శేఖర్, రాజు, అశోక్, స్నేహితులు, బంధువులు, ఆదివాసి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.