ఎమ్మెల్సీ ప్రచారం భాగంలో అంజిరెడ్డి కి భారీ మెజారిటీతో గెలిపించాలి.. మాజీ ఎంపీపీ అప్క గజ్జరామ్ యాదవ్
జనత న్యూస్ ఫిబ్రవరి 20 కుంటాల: మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ప్రచారం భాగంలో అంజిరెడ్డిని పట్టభద్రులు భారీ మెజారిటీతో గెలిపించాలని కుంటాల మండల గ్రామంలో ఎంపీ నాగేష్ మరియు ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఎమ్మెల్సీ ప్రచార భాగం లో రేపు ఉదయం 8:30 కు గ్రామంలో ప్రచార కార్యక్రమం ఉంటుందని కావున ప్రతి ఒక్కరూ హాజరు కావలసిందిగా మాజీ ఎంపీపీ అప్క గజ్జారం యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పట్టబద్రులు పాల్గొన్నారు అన్నారు