రాష్ట్ర రెవెన్యూ మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 2
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ-గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి- అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వావాటర్స్ లో మంత్రిని కలిసి ముధోల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గురించి వివరించారు