బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

మనోరంజని ప్రతినిధి

ముధోల్ : ఫిబ్రవరి 05

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్- మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ మాజీ ఉపసర్పంచ్ నరేందర్ భార్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. మాజీ సర్పంచ్ ను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల గంగారెడ్డి, నాయకులు కిషన్ పటేల్, గోపిడి ప్రేమ్ నాథ్ రెడ్డి, పతంగె కిషన్, దిగంబర్, అజిజ్, షకీల్, వాహజ్ బాయ్, సోషల్ మీడియా కన్వీనర్ నజీమ్ హైమద్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment