ఎల్వోసి అందజేసిన మాజీ శాసనసభ్యులు

ఎల్వోసి అందజేసిన మాజీ శాసనసభ్యులు

ఎల్వోసి అందజేసిన మాజీ శాసనసభ్యులు

ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 28

ముధోల్ మండలంలోని బ్రాహ్మణ గావ్ గ్రామానికి చెందిన మ్యాతరీ సాయన్న అనే వ్యక్తికి కొద్ది రోజుల నుండి ఆరోగ్యం బాగాలేక నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. ఈ విషయాన్ని ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన సుమారు 75 వేల రూపాయల ఎల్ఓసి కాపీని మంజూరు చేయించి బాధిత కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఎల్ఓసిని మంజూరు చేయించి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకి మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, మాజీ ఆత్మ చైర్మన్ పోతరెడ్డి, పల్సి గ్రామ మాజీ సర్పంచ్ రాజు, గంగారెడ్డి, అనిల్, తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment