శ్రీ దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్‌పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్

శ్రీ దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్‌పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – ఆదిలాబాద్

శ్రీ దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్‌పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్

విజయదశమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నుర్ మండలం భీంపూర్ గ్రామంలో ఘనంగా శ్రీ దుర్గామాత మహా పూజా, యజ్ఞం మరియు నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ప్రత్యేకంగా పాల్గొని అమ్మవారికి పూలమాల సమర్పించి పూజలు చేశారు. అనంతరం జిల్లా ప్రజలందరిపై దుర్గామాత ఆశీస్సులు కురవాలని ఆయన ఆకాంక్షించారు.

శ్రీ దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్‌పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్

తరువాత గ్రామంలో MBBS, IIT సీట్లు సాధించిన విద్యార్థులను గ్రామ ప్రజలు కలిసి శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రాథోడ్ విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

శ్రీ దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్‌పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్శ్రీ దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్‌పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్

ఈ వేడుకలో భీంపూర్ గ్రామ రాజకీయ నాయకులు, అధికారులు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment