అంత్యక్రియలకు స్నేహితుల ఆర్థిక సహాయం

అంత్యక్రియలకు స్నేహితుల ఆర్థిక సహాయం

అంత్యక్రియలకు స్నేహితుల ఆర్థిక సహాయం

ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 4

మండల కేంద్రమైన ముధోల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2005-2006 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు స్నేహితుని అంత్యక్రియలకు ఆర్థిక సహాయాన్ని గురువారం కుటుంబీకులకు అందజేశారు. మండల కేంద్రంలోని కోట్ గల్లీకి చెందిన రాజేశ్వర్ బాల్యమిత్రుడు ఇటీవలే మృతి చెందాడు. దీంతో చిన్ననాటి మిత్రుడు మృతిచెందిన విషయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరికి తోచినంత రూ .11వేలను పోగు చేసి అంత్యక్రియలకు అందజేశారు. ప్రతి ఒక్కరు కష్టసుఖాల్లో తోడుండాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment