అగ్ని ప్రమాదానికి దుకాణం కాలిపోయిన యజమానికి మిత్రులా గ్రామస్తుల ఆర్థిక సాయం

నిర్మల్ జిల్లా. కుంటాల మండలం. ఓలా గ్రామంలో గత నెల క్రిందట వడ్రంగి షాపులు అగ్నికి ఆవుతీ అయిపోయినాయి అని తెలుసుకున్న. నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారు. కుటుంబ సభ్యులకు పరామర్శించడానికి వచ్చినారు. నా కుటుంబ సభ్యులతో మాట్లాడి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం తరఫున ప్రధాన కార్యదర్శి. పుట్టపల్లి బ్రహ్మయ్య. ప్రధాన కార్యదర్శి నగునూరు బ్రహ్మయ్య చారి. పట్టణ మనమయ సంఘ అధ్యక్షుడు. అక్క నా పెళ్లి నరేష్. వెన్న పిన్ని శివకుమార్. చిలతమంతుల రాజలింగం కలిసి వీరికి ఆర్థిక సాయం.21000 రూపాయల సహాయ నిధి వేల్పూర్ రాకేష్. రంజిత్. రాజశేఖర్.కు అందజేసి ఇంకా ఎవరైనా వేరే వారు సాయ నిధిని అందించాలని ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీడియాతో తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment