జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ అంతం కాలేదు. కాబోదు కూడా: ఫరూక్‌ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ అంతం కాలేదు. కాబోదు కూడా: ఫరూక్‌ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ అంతం కాలేదు. కాబోదు కూడా: ఫరూక్‌ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ సమస్య ఇంకా పరిష్కారమవలేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీ ఇంకా అంతం కాలేదు. కాబోదు కూడా. భారత్‌–పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు మెరుగుపడేవరకు దీనికి పరిష్కారం దొరకదు. స్థానికంగా మిలిటెన్సీ అంతమైందని ఎలా చెబుతారు? అప్పుడు కుల్గాంలో ఎన్‌కౌంటర్‌ ఎందుకు జరుగుతోంది?’’ అని ప్రశ్నించారు

Join WhatsApp

Join Now

Leave a Comment