అలుగు కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు డబ్బులు ఇప్పించి ఆదుకోవాలి

అలుగు కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు డబ్బులు ఇప్పించి ఆదుకోవాలి

సెప్టెంబర్ 18: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని వెంకూర్ వాగుపై 2007 సంవత్సరంలో పనులు ప్రారంభించి 2010 సంవత్సరంలో చెరువు పనులు పూర్తిచేసి చెరువు కట్ట అలుగు కాలువ లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు భూమి నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. 2010 సంవత్సరంలో అధిక వర్షాలకు అలుగు కాలువ కోతకు గురై ప్రతి సంవత్సరం వర్షాకాలం పంటలు నష్టపోతున్నామని ఇప్పటివరకు సర్వేలు చేశారు తప్ప పనులు ప్రారంభించలేదని రైతులంటున్నారు. సంబంధిత అధికారులు నాయకులు స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని చెరువు మరమ్మత్తులు పూర్తి చేయాలని ఓలా కుంటాల వెంకురు శివారులో గల రైతుల భూములకు భూగర్భజరాలు పెరుగుతాయని అంటున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment