నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో రైతు వేదిక దగ్గర రైతులు ధాన్యాన్ని పంట పొలాల నుండి మొక్కజొన్న జొన్న పంటలను కోసి ఎండబెట్టారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ కాటా కొనుగోలై వారం రోజులు కావస్తున్న. సొసైటీ వాళ్ళు ఈ ధాన్యంపై ఇటువంటి చర్యలు తీసుకోక మీడియాను సంప్రదిరు రైతుల బాధలు తెలుపుతున్నారు.. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . బస్తాలు ఇవ్వమని కోరిన ఇవ్వటం లేదని రైతులు తెలిపారు. వర్షం పడి దాన్యము నష్టపోతామని అధికారులను కోరారు ధాన్యం అకాల వర్షంతో తడిసిపోక ముందే కొనుగోలు చేయాలని అధికారులకు కోరుతున్నారు తక్షణమే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీరికి తగిన న్యాయం చేయాలని అకాల వర్షాలకు నష్టపోక ముందే రైతుల కు ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షం పడకముందే కొనుగోలు చేయాలని అంటున్నారు రైతన్నలు
Published On: April 22, 2025 6:39 pm