రైతుల అవగాహన సదస్సు

రైతుల అవగాహన సదస్సు

రైతుల అవగాహన సదస్సు – స్వర్ణ గ్రామం, సారంగాపూర్ మండలం

తేది: 21 సెప్టెంబర్ 2025

స్థలం: స్వర్ణ, సారంగాపూర్ మండలం, నిర్మల్ జిల్లా

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్, ట్రాక్టర్ బ్రాండ్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు నిర్వహించబడింది.

ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కంపెనీ ఫీల్డ్ మార్కెటింగ్ మేనేజర్ హంస విజయభాస్కర్ మరియు ఏరియా మేనేజర్ నిమ్మగడ్డ హరీష్ పాల్గొన్నారు. వారు రైతులకు పత్తి పంటల్లో ఎదురయ్యే చీడపీడలు, తెగుళ్ల నివారణ పద్ధతులు మరియు పంట సంరక్షణ విధానాలపై వివరించారు.

కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు, కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. అలాగే, ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు సేల్స్ ఎగ్జిక్యూటివ్ గణేష్ రెడ్డి, సీనియర్ సేల్స్ ఆఫీసర్లు మాణిక్యం వెంకటేష్, నర్సింగ్ రెడ్డి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment