34 బంతుల్లో ఫర్హాన్ హాఫ్ సెంచరీ
ఆసియా కప్‌లో భాగంగా అబుదాబి వేదికగా శుక్రవారం టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ హమ్మద్ మీర్జా హాఫ్ సెంచరీ సాధించారు. హమ్మద్ మీర్జా దూకుడుగా ఆడుతూ 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. అక్షర్ పటేల్ వేసిన 10 ఓవర్‌లో మూడో బంతికి సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ సాధించారు. దీంతో 10 ఓవర్లకు పాక్ స్కోర్ 91/1గా ఉంది. క్రీజులో సైమ్ అయూబ్ (21), ఫర్హాన్ (52) పరుగులతో ఉన్నారు.