ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లా: అక్టోబర్ 06
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాబర్ అలీ ఖాన్ ఉమ్రా యాత్రకు మక్కా బయలుదేరిన సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు అగ్గనూర్ బస్వo, ఇబ్రహీం, రఘు నాయక్, ఖదీర్, కబీర్, జంగయ్య తదితరులు వీడ్కోలు పలికారు. ఉమ్రా యాత్రలో శాంతియుతంగా ప్రయాణం సాగేలా ఆకాంక్షిస్తూ బాబర్ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.