మణిపుర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

మణిపుర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

మణిపుర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

మణిపుర్లో సీఎం బీరెన్ సింగ్ రాజీనామాతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిని పొడిగిస్తూ పార్లమెంటులో కేంద్రం తీర్మానం చేసింది. ఈ మేరకు ఆరు నెలల పొడిగింపునకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీర్మానం ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపింది. దీంతో ఫిబ్రవరి 2026 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది

Join WhatsApp

Join Now

Leave a Comment