బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

మనోరంజని తెలుగు టైమ్స్ కుబీర్ ప్రతినిధి అక్టోబర్ 18

కుబీర్ మండలంలోని దొడర్నా నెంబర్-4 గ్రామానికి చెందిన మోతీరామ్ తండ్రి అనారోగ్య కారణంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జీ. విట్టల్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్, మాజీ జడ్పిటిసి శంకర్ చౌవాన్, సంజయ్, మాజీ సర్పంచ్ విజయ్, బంక ఆనంద్, శంకర్, సాయినాథ్, ఏఎంసి డైరెక్టర్ అరుణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్, బలరాం, విజయ్ ఉదల్, మోతిరం, బిక్కులాల్ గణపతి, బాలు, సీనియర్ కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment