ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి – ఎంపీ గోడం నాగేష్

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి – ఎంపీ గోడం నాగేష్

మనోరంజని తెలుగు టైమ్స్, ఆదిలాబాద్ నవంబర్ 01
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి – ఎంపీ గోడం నాగేష్

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి – ఎంపీ గోడం నాగేష్

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ గోడం నాగేష్ పిలుపునిచ్చారు.
బుధవారం ఆయన ఇచ్చోడ మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో మహిళలు ప్రతిష్ఠించిన దుర్గాదేవిని దర్శించారు. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యులు ఎంపీ గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపెళ్లి రాజు, చంద్రకాంత్, స్వామి, సుభాష్ పాటిల్, పాండు, గంగాధర్, శివారెడ్డి, శిరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment