ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు

మనోరంజని ప్రతినిధి లోకేశ్వరం సెప్టెంబర్ 16

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాజుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజున అంతర్జాతీయ ఓజోన్ పార పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన ఉపన్యాస పోటీలు నిర్వహించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాజేశ్వర్ మాట్లాడుతూ ఓజోన్ పార భూమికి గొడుగు లాగా పనిచేస్తుందని తెలిపారు . ఓజోన్ పో ర మనం చేస్తున్న కాలుష్యం వల్ల దెబ్బతింటే వాతావరణం లో మార్పులు వస్తాయని తెలిపారు. కావున ఓజోన్ పొరను రక్షించుకోవాలని అన్నారు వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన టీ కి హర్షవర్ధన్ అక్షర లకు బహుమతులు ప్రధానం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment