ముద్గల్ లో ఉపాధి గ్రామసభ

ముద్గల్ గ్రామసభలో పాల్గొనబడుతున్న అధికారులు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
తేదీ: అక్టోబర్ 21
ప్రదేశం: ముద్హోల్, నిర్మల్ జిల్లా


నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ముద్గల్ గ్రామపంచాయతీలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనుల గుర్తింపు ఆమోదం కోసం గ్రామసభ జరిగింది.

ఈ గ్రామ సభకు ముఖ్య అతిధులుగా ముద్గల్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపిడివో బి. శివకుమార్, ఏపీవో శిరీష రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఆనందరావు, ఈసీ యోగేష్, టిఏలు శ్రీలక్ష్మి, భాస్కర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ దత్తాత్రి, మాజీ సర్పంచ్ బాలే రావు రామచందర్, ఉప సర్పంచ్ ప్రవీణ్, సిబ్బంది గణపతి, స్థానికులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment