స్వర్ణ ఆశ్రమ పాఠశాలలో ఎన్నికలు.

స్వర్ణ ఆశ్రమ పాఠశాలలో ఎన్నికలు.

స్వర్ణ ఆశ్రమ పాఠశాలలో ఎన్నికలు.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ జులై 23 -=నిర్మల్ జిల్లా సారంగాపూర్ : పాఠశాల అభివృద్ధి.. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకే స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించామని స్వర్ణ గ్రామంలోని ఆశ్రమ(బాలికల)పాఠశాల ప్రిన్సిపాల్ అనుష తెలిపారు.కెప్టెన్,వైస్ కెప్టెన్ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా రహస్య బ్యాలెట్ పద్ధతిన విద్యార్థులు ఎన్నుకున్నారు .ఫలితాలను వెల్లడించి ప్రమాణ స్వీకార చేయించారు.ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఎన్నికలలో విజయం సాధించిన విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవరచుకొని రాబోయే కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో హెచ్ డబ్యూ ఓ రాథోడ్ మంగీలాల్,పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, ఉపాధ్యాలు,విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment