కుంటాల ఫిబ్రవరి2 మండల నాయి బ్రాహ్మణ కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు సిరికొండ శ్రీనివాస ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కుంటాలకు చెందిన గజేందర్ ఉపాధ్యక్షులుగా గజ్జరం కార్యదర్శిగా ముత్యం జాయింట్ సెక్రటరీగా పండరి ఎన్నికయ్యారు. నూతన కమిటీని సంఘ సభ్యులు అభినందించారు ఈ కార్యక్రమంలో నాయిని బ్రహ్మ సభ్యులు పాల్గొన్నారు
Latest News