Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 05
లోకేశ్వరం నారాయణ స్కూల్ యాజమాన్యం తమ పూర్వ విద్యార్థిని మెండెసాయి చైతన్యను ఘనంగా సన్మానించింది. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఆమె ఎంబీబీఎస్ సీటు సాధించింది.
తమ పూర్వ విద్యార్థిని సన్మానించిన నారాయణ స్కూల్ లోకేశ్వరం యాజమాన్యం. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సాధించిన తమ పూర్వ విద్యార్థిని మెండెసాయి చైతన్యను నారాయణ స్కూల్ లోకేశ్వరం యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పాతర్ల నారాయణ మాట్లాడుతూ ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. “మా పూర్వ విద్యార్థిని వైద్య విద్యలో అడుగుపెట్టడం మాకు ఎంతో గర్వకారణం.











