మండల ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు

మండల ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు

నిర్మల్ జిల్లా కుంటాల మండలం వేంకూర్ గ్రామ మండల ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు సిందే బాజీరావు పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల గ్రామ ప్రజల కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఆరోగ్యం ఐశ్వర్యం నిండాలని ఆయన అన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment