సారంగాపూర్ లో దుర్గా మాత విగ్రహాల ప్రతిష్టాపన.

సారంగాపూర్ లో దుర్గా మాత విగ్రహాల ప్రతిష్టాపన.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ సెప్టెంబర్ 22

సారంగాపూర్ లో దుర్గా మాత విగ్రహాల ప్రతిష్టాపన.

సారంగాపూర్ లో దుర్గా మాత విగ్రహాల ప్రతిష్టాపన.

నిర్మల్ జిల్లా,సారంగాపూర్: మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గ దేవి మండపాల నిర్వాహకులు ప్రత్యేకంగా అలంకరించిన మండపాలలో దుర్గాదేవిని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో అలకరించి
ప్రత్యేక పూజలు చేశారు.
కుంకుమ అర్చన చేసారు.
అనంతరం ప్రసాద వితరణ చేసారు ఈ కార్యక్రంలో భక్తులు అమ్మవారి మలధారణ స్వాములు పాల్గొన్నారు.ముందుగా
అమ్మవారిని విగ్రహాలను మంగళహారతులు భాజా భజంత్రీల తో తీసుకువచ్చి మండపల్లోకి చేర్చారు

Join WhatsApp

Join Now

Leave a Comment