11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు!

11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు!

11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు!

తిరుమల శ్రీవారి ట్రస్టులకు గత 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో ఆన్లైన్లో రూ.579.38 కోట్లు, ఆఫ్లైన్లో రూ.339.2 కోట్లు వచ్చాయి. అత్యధికంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.8 కోట్లు, ఆ తర్వాత శ్రీవాణి ట్రస్టుకు రూ.252.83 కోట్లు విరాళాలు వచ్చాయి. ఇతర ముఖ్య ట్రస్టులకు (ఆరోగ్య వరప్రసాదిని, ప్రాణదానం, గోసంరక్షణ, విద్యాదానం) మిగిలిన మొత్తం అందింది~£

Join WhatsApp

Join Now

Leave a Comment