బీరవెల్లి ప్రాథమిక పాఠశాలకి ల్యాప్ టాప్స్ విరాళం
సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో ప్రాథమిక, పాఠశాల విద్యార్థులకు తన తండ్రి జ్ఞాపకార్థ కీర్తిశేషులు లక్కడి రాంచందర్ రెడ్డ రిటైర్డ్ ఎంఈఓ కుమారుడు లక్కడి రాజశేఖర్ రెడ్డి ఐ ఆర్ ఎస్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం మెంబర్ ఉన్నారు. వారు వారి మానవత హృదయంతో విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నాల్గు ల్యాబ్ టాప్ లను అందేశారు
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వసుందర , మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఎంపిటిసి కరుణ సాగర్ రెడ్డి, భూమా రెడ్డి, సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.