ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన వేడుకలకు విరాళం.

ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన వేడుకలకు విరాళం.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 06

ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన వేడుకలకు విరాళం.

నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలంలోని ప్రసిద్ధి చెందిన
ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం విగ్రహ ప్రతిష్టాపన వేడుకలకు గురువారం నిర్మల్ పట్టణ బుధవార్ పేట్ 4వ.నెంబర్ హనుమాన్ మందిరం కమిటి ఆధ్వర్యంలోరూ.11వేల116/-
సారంగాపూర్ మండలం లోని స్వర్ణ పెట్రోల్ పంపు యజమాని హేమంత్ నాయక్ ..రూ.31 వేల 116/- విరాళాన్ని అమ్మవారి ప్రతిష్టాపన కమిటికి అందజేశారు.
ఈసందర్భంగా విరాళం దాతలకు కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రంలో దుప్యా తండా సర్పంచ్ కైలాస్,పోట్య గ్రామ సర్పంచ్ జాదవ్ కైలాస్ ,బుధాకర్ పేట్ హనుమాన్ మందిరం కమిటి సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment