మాజీ జెడ్పిటిసి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా నాయకులు

ఫిబ్రవరి 1: కుంటాల మండల మాజీ జెడ్పిటిసి కొత్తపల్లి గంగామణి బుచ్చన్న మాతృమూర్తి నరసమ్మ ఇటీవల మృతి చెందారు శనివారం మాజీ జెడ్పిటిసి కుటుంబ సభ్యులకు నిర్మల్ జిల్లా మండల పరిషత్ మాజీ అధ్యక్షులు భాజపా నాయకులు వి సత్యనారాయణ గౌడ్ జిల్లా నాయకులు నాయకులు పరామర్శించారు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట ధర్మాజీ శ్రీనివాస్ రమణ గౌడ్ ధర్మపురి దామోదర్ తదితర నాయకులు పాల్గొని పరామర్శించారు

Join WhatsApp

Join Now

Leave a Comment