నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మనోరంజని, తెలుగు టైమ్స్ ప్రతినిధి – సారంగాపూర్, అక్టోబర్ 09
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

నిర్మల్ జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ తొలి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు.
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

సారంగాపూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, అక్కడి ఏర్పాట్లు, హెల్ప్ డెస్క్, మరియు ఇతర సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు అందించిన సమాచారం, నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్న అభ్యర్థులకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ సమగ్ర అవగాహన పొందారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిర్విరోధంగా సాగాలని ఆమె సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment