భీమారం లో జిల్లా కలెక్టర్ పర్యటన.

భీమారం లో జిల్లా కలెక్టర్ పర్యటన.

భీమారం లో జిల్లా కలెక్టర్ పర్యటన.

మనోరంజని, మంచిర్యాల జిల్లాప్రతినిధి.

భీమారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వనం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం
ఇటీవల ఈదురు గాలులతో డైనింగ్ హాల్ పైకప్పు విరిగిపడిన గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల హాస్టల్ ను సందర్శించినారు. వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేయాలని డి ఈ విద్యాసాగర్ కి ఆదేశాలు జారిచేసారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట భీమారం మండల కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ , వేముల అరుణ్ కుమార్ లు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment